calender_icon.png 2 April, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్

01-04-2025 12:35:42 AM

దౌల్తాబాద్, మార్చి 31 (విజయ క్రాంతి): నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరంలా మారిందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పంజా స్వామి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన పాశం ఏసు రూము 30 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆ ర్‌ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నా రు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, చందు, రవీందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాలచంద్రం, కనకారెడ్డి, భాస్కర్, సుధాకర్, గంగయ్య, బిక్షపతి, యాదయ్య, సంపత్, నాగులు తదితరులు పాల్గొన్నారు....