24-03-2025 12:25:03 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పులిమామిడి గ్రామానికి చెందిన పెద్దోళ్ల మల్లేష్ కు రూ.60,0000 చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, అసెంబ్లీ యువజన కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్ గ్రామ అధ్యక్షుడు ఇక్కడ మహంకాళి రమేష్, రాధాకృష్ణ, లడ్డు, సురేష్, రాజనర్సు నారాయణరెడ్డి, సంతోష్ యాదవ్, రమేష్, సంతోష్, సండ్రుగు రాజు, ఇమ్రాన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు