calender_icon.png 8 April, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ...

07-04-2025 08:18:09 PM

కొల్చారం (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోమవారం మండల పరిధిలోని చిన్న ఘనాపూర్ గ్రామానికి చెందిన కడలి కుమార్ విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స, పొంది ఆరోగ్యంగా తిరిగి వచ్చిన చిన్న ఘన్ పూర్ గ్రామానికి చెందిన కడల కుమార్ కు 60000/- రూపాయల చెక్ ను అందజేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజబోయిన అశోక్, మండల కోశాధికారి చందాపురం మధుసూదన్ రెడ్డి, వడ్ల లక్ష్మిపతి, నాగోని శేఖర్, మోర శేఖర్, నాయికోటి రమేష్, పుల్లబోయిన నగేష్, అల్లిపురం యాదగిరి, వెంకటాపురం నర్సింలు, పుల్లబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.