calender_icon.png 26 October, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతరానికి సీఎం శుభాకాంక్షలు

10-08-2024 12:22:39 AM

యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్‌డే సందర్భంగా రేవంత్ విషెస్

హైదరాబాద్, ఆగస్టు 9(విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 139 ఏళ్లుగా ప్రతి జనరేషన్‌లో పార్టీకి కొత్త రక్తాన్ని కాంగ్రెస్ నుదటి తిలకంగా దిద్దుతోందని తెలిపారు. ఈ దిగ్విజయ ప్రస్థానంలో కీలకమైన యువతరానికి యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు. యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపా రు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 9 వర కు నెలరోజుల పాటు అన్ని మండల కేంద్రాల్లో జెండా పండుగ నిర్వహించాలని సూచించారు.యూత్ కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొక్కలు నాటారు.