06-02-2025 01:44:55 AM
బీఆర్‌ఎస్ నేతలు గువ్వల బాలరాజు, శ్రీనివాస్
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు అను సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గు బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
మందకృష్ణ మాదిగ ఈ నెల 7న లక్ష డప్పులు వేయి గొంతుకల కార్యక్రమాన్ని వాయిదా వేయించే ప్రయ రేవంత్ సర్కార్ సఫలమైందన్నారు. అయితే మాదిగలు పూర్తిగా సంబురాలు చేసుకొనే పరిస్థితి లేదన్నారు.
కొన్ని ఎస్సీ ఉపకులాలు లబ్ధి పొందినా వారిని ఏ చేర్పించారన్నారు. మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కేదాకా పోరాడతామని పేర్కొన్నారు. ఏకసభ్య కమిషన్ రిపోర్టా? కాంగ్రెస్ సభ్యుడి రిపోర్టా? అని ఆరోపించారు