ఎంపీ డీకే అరుణ
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాం గ్రెస్ నేతల దాడికి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని ఎంపీ డీకే అరుణ సూచిం చారు. కాంగ్రెస్ పార్టీ గుండా రాజకీయాలు ఇకపై సాగవని హెచ్చరించా రు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే మున్ముందు సీఎం తగిన మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడికి కారణమైన వారిని వదలబోమని స్పష్టం చేశారు.