calender_icon.png 26 December, 2024 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికకు మొబైల్ యాప్

04-12-2024 05:07:18 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు మొబైల్ యాప్ ను సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ను గురువారం ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఎల్లుండి నుంచి లబ్ధిదారుల ఎంపిక విధానం మొదలు కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.