calender_icon.png 19 April, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పలు శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష

12-04-2025 09:03:50 AM

హైదరాబాద్: నేడు పలు శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్(Command and Control Centre)లో ఎక్సైజ్ అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీఎల్ రోడ్లపై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు భూ భారతి, గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నారు.