calender_icon.png 11 October, 2024 | 1:56 PM

బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం

11-10-2024 11:49:42 AM

ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో బతుకమ్మ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రం వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.