calender_icon.png 12 January, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి వివేకానందకి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

12-01-2025 02:05:45 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): స్వామి వివేకానంద(Swami Vivekananda) 162వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి(Former Minister Sudarshan Reddy), జగిత్యాల ఎంఎల్ఏ డా. సంజయ్ కుమార్(Jagtial MLA Dr. Sanjay Kumar), పాలకుర్తి ఎంఎల్ఏ యశస్విని రెడ్డి(Palakurthi MLA Yashaswini Reddy), సీనియర్ కాంగ్రెస్ నేతలు జెట్టి కుసుమ కుమార్, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.