calender_icon.png 16 January, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్సేన్​సాగర్​ పై ఎయిర్ షో.. పాల్గొన్న సీఎం

08-12-2024 04:52:16 PM

హైదరాబాద్: ప్రజా పాలన ఏడాది విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద 15 సూర్య కిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. విమానాల విన్యాస ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విమానాల విన్యాస ప్రదర్శనను చూసేందుకు జనం తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎయిర్ షోను తిలకిస్తున్నారు.