calender_icon.png 3 March, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

03-03-2025 10:59:10 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలను కలిసే అవకాశముంది. సాయంత్రం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఉన్నారు.