calender_icon.png 7 April, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

06-04-2025 02:44:53 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తాళ్ల గుమ్మూరు గ్రామంలో గిరిజన కుటుంబంలో భోజనాలు చేసిన అనంతరం మధ్యాహ్నం 2:21 నిమిషములకు బీపీఎల్ లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ గ్రౌండ్ నుండి హెలికాప్టర్ ద్వారా హైదరాబాదుకు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఇతర శాఖల అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.