calender_icon.png 22 February, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

20-02-2025 03:43:15 PM

ఇబ్రహీంపట్నం, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలోని బిఎంఆర్ సార్థ కన్వెన్షన్ లో గురువారం ఓ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy) కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.