calender_icon.png 27 December, 2024 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగుంటలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2024 01:12:49 PM

సీఎం జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, కార్యక్రమం చేపట్టిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేగుంటలో గాంధీ చౌరస్తాలో  చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి కేకు కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మండల పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గోన్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పట్టణ కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.