calender_icon.png 3 February, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

01-02-2025 12:00:00 AM

మహబూబ్ నగర్, జనవరి 31 (విజయ క్రాంతి) : మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి బ్మ్రెత్సవాల వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డినిహొ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మన్యం కొండ దేవస్థానం పాలకమండలి చైర్మన్, సభ్యులు హైదరాబాదులోని సీఎం నివాసంలో కలిసి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికనుహొఅందజేశారు.

హొ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, బ్మ్రెత్సవాలకు వచ్చే తేదీని ఎమ్మెల్యేతో సంప్రదించిహొ త్వరలోహొఖరారు చేస్తాననిహొ సీఎం చెప్పారని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.

హొ ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మన్యం కొండ దేవస్థానం పాలకమండలి చైర్మన్ అలహరి మధుసూదన్ చారి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.