గద్వాల, ఫిబ్రవరి 1 ( విజయక్రాంతి ): జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మో త్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఐదో శక్తి పీఠమైన జోగు లాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి బ్మ్రెత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి.
అమ్మవారి బ్మ్రెత్సవాలతో పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్న సంద ర్భంగా.. పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఈవో పురేందర్, ఆలయ అర్చకు లు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వార్షిక బ్మ్రెత్స వాలకు ఆహ్వానించారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం మూడో తేదీ అ మ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.