calender_icon.png 19 April, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు

18-04-2025 12:38:51 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 17 :పరిశ్రమల 54వ జాతీయ భద్రత వారోత్సవాల ముగిం పు వేడుకలను గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఎపిటోరియా యూనిట్-2 పరిశ్రమలో గురువారం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏ ర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమ  భద్రతకు సంబంధిం చిన పరికరాలను సమకూర్చుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ శ్రీధర్ సూరత్, సేఫ్టీ వైస్ ప్రెసిడెంట్ తపస్ సాహ్, పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.