చేగుంట, జనవరి 30 ః చేగుంట మండల పరిధిలోని పోలంపల్లి గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ కార్యక్రమం పొలంపల్లి ఎస్సీ కాలనీ లో నిర్వహించారు.
ఎస్సీ కులస్తులను ఎవరైనా కులం పేరుతో దూషించిన, గుడి లో రాకుండా అడ్డుపడినా వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు.
కార్య క్రమంలో పొలంపల్లి గ్రామ సెక్రెటరీ స్రవం తి, చేగుంట హెడ్ కానిస్టేబుల్ జి సత్తయ్య, మండల అధికారులు, గ్రామస్తులు కొండి మల్లేశం, టప్ప భాను, డిస్ రాజు, యాద గిరి, కిషన్ రమేష్, దుర్గయ్య, బాల్ నర్సిం లు, కిషన్ పద్మయ్య, నాగరాజు, టి కిష్టయ్య, శివ, బాలకృష్ణ, సురేష్, ప్రశాం త్, చందు, ఎస్ స్వామి పాల్గొన్నారు..