calender_icon.png 4 March, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రత వారోత్సవాలను ప్రారంభించిన సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్

03-03-2025 11:01:11 PM

పటాన్ చెరు: బీడీఎల్ బానూరులో సీఐఎస్ఎఫ్ భద్రత వారోత్సవాలను డిప్యూటీ కమాండెంట్ సంతాన కృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ అర్షద్ అలీ ఖాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జరిగే భద్రత వారోత్సవాల కార్యక్రమాల వివరాలను వివరించారు. అనంతరం బీడీఎల్ ఉద్యోగులందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు.