హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని షాయినాథ్ గంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాలు చౌహాన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టు ఓ మిస్సింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు సీఐ లంచం డిమాం చేయగా బాధితుడి ఫిర్యాదు మేర సీఐ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.