లావుగా ఉన్న అమ్మాయిలు ఫ్యాషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివాళ్లు న్యూట్రెండ్స్ ఫాలో కావొచ్చు. అందంగా మెరిసిపోవచ్చు. నిలువుగా గీతలు ఉన్న డ్రెస్‌లు, స్కర్ట్స్ ఎంపిక చేసుకోవడం వల్ల. స్లిమ్‌గా కనిపిస్తారు. వదులుగా ఉండే దుస్తులు టైట్‌గా ఉండే డ్రెస్‌లు వేసుకోవడం వల్ల.. ప్లస్ సైజ్ మహిళలు.. షేప్‌లెస్‌గా అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి కాస్త వదులుగా ఉన్నవి వేసుకోవడం వల్ల మీ లావు కనిపించదు. బ్లాక్ కలర్ లావుగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా బ్లాక్ ఎంచుకోవడం మంచిది. ఇది మిమ్మల్ని స్లిమ్, సౌకర్యవంతంగా ఉండేలా మారుస్తుంది. అంటే ప్రతిసారీ బ్లాక్‌నే ఎంచుకోవడం కష్టం కాబట్టి.. బ్రైట్ కలర్స్ వాడితే మిమ్మల్ని మీరు చూసుకుని ఆశ్చర్యపోతారు.