calender_icon.png 16 January, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ సీఎంను కలిసిన చిరంజీవి

08-08-2024 07:16:01 PM

కేరళ: ప్రముఖ సినీ నటుడు, మోగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను గురువారం కలిశారు. వయనాడ్ బాధితుల సహాయార్థం ఆర్థికసాయం కింద తన వంతు బాధ్యతగా చిరంజీవి కేరళ సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. భారీ వర్షాల కారణంగా కేరళలోని వయనాడ్ లో కొండచరియాలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధితులను అదుకునేందుకు కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి బాధితులకు తమ వంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు.