హుజూర్ నగర్, ఫిబ్రవరి 2: నీటి టాబ్ లో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం హనుమయ్యగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాణావత్ కృష్ణ, శిరీష దంపతుల 2 సంవత్సరముల వయస్సు గల కుమార్తె ఆడుకుంటు ప్రమాదవశాత్తు నీటి టబ్ లో పడి మృతి చెందింది.