26-03-2025 01:49:08 AM
మఠంపల్లి, మార్చి 25: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కు నుమంగళవారం మఠంపల్లి మండలం కృష్ణ తండ గ్రామానికి చెందిన అజ్మీర భద్రు నాయక్ కి సీఎం రిలీఫ్ ఫండ్ 37,500 రూపాయల చెక్కు మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్ అందజేశారు.
కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ నిజాం, కృష్ణ తండా మాజీ సర్పంచ్ బానోతు రామారావు నాయక్, కృష్ణ తండ గ్రామ శాఖ అధ్యక్షుడు భూక్యా కృష్ణ నాయక్, రఘునాధ పాలెం గ్రామ కాంగ్రెస్ నాయకుడు నాయుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.