calender_icon.png 14 November, 2024 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి

13-11-2024 10:10:59 AM

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన

శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

ప్రాణాపాయం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్న వ్యక్తి

కామారెడ్డి, (విజయక్రాంతి): చికెన్ ముక్క గొంతులో ఇరుకపోవడంతో ఊపిరి ఆడాక ఊపిరి బిక్కిరి అవుతున్న ఓ వ్యక్తిని వైద్యులు శస్త్ర చికిత్స లు చేసి తొలగించిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి వెలుగు వెలుగు చూసింది. కామారెడ్డి మెడి కేర్ హాస్పిటల్ కి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కున్న వ్యక్తిని తీసుకువచ్చారు. వైద్యులు చికెన్ ముక్క తీసేందుకు ప్రయత్నించిన రాకపోవడంతో చేస్తే శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి కి  బంధువులు శస్త్ర చికిత్స చేయమని వైద్యులను కోరడంతో శస్త్ర చికిత్స నిర్వహించారు. గంటపాటు వైద్యులు చేస్తా చికిత్స చేసి గొంతులో ఇరుక్కుపోయిన చికెన్ ముక్క ను తొలగించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్య అని ప్రాణాలు దక్కాయి రా దేవుడా అంటూ వైద్యులకు నమస్కారం పెట్టాడు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ భోజనం చేసేటప్పుడు జాగ్రత్తలుగా చేయాలని సూచించారు.