19-02-2025 08:35:52 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పోచారం సురేందర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు శివాజీ మహారాజ్ జయంతి శూభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.