calender_icon.png 21 February, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెగడపల్లిలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి శోభయాత్ర..

19-02-2025 07:07:34 PM

కాల్వ శ్రీరాంపూర్ (విజయక్రాంతి): కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా గ్రామంలో జయంతి శోభయాత్ర నిర్వహించారు. శివాజీ జన్మదిన సందర్భంగా గ్రామంలో భూమి పూజ నిర్వహించారు. శివాజీ మహారాజ్ ట్రస్ట్ అధ్యక్షులు అరెల్లి ప్రవీణ్ కుమార్, పెంట రవి, మూల రమేష్ రెడ్డి, తూడి నరేష్, ఎడెల్లి శంకర్, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి, ఓదెల మండల జడ్పిటిసి గంట రాములు యాదవ్, ఈ కార్యక్రమంలో పెగడపల్లి మాజీ ఎంపీటీసీ సుఖం నిర్మల మల్లారెడ్డి, పెగడపల్లి మాజీ సర్పంచ్ గొడుగు రాజు, కొమరయ్య లక్ష్మి, తెరాస యూత్ మండలం అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్, తెరాస గ్రామ శాఖ కూకట్ల నవీన్ యాదవ్, యాదవ సంఘం మాజీ అధ్యక్షులు రాజేశం, నక్కల కొమురయ్య, జంగా స్వామి రెడ్డి, వార్డు సభ్యులు బోలవేణి శ్రీనివాస్, అల్లం సదయ్య, గ్రామ యూత్ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.