calender_icon.png 11 April, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి

04-04-2025 01:30:19 AM

తుంగతుర్తి, ఏప్రిల్ 3: బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీనే నని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చత్రపతి శివాజీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పట్టణ శాఖ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదబోయిన అజయ్, ముత్యాల వెంకన్న శ్రీనివాస్ యాదవ్, దాసరి శ్రీనివాస్, కొండరాజు మాచర్ల అనిల్ ,చిలుకల వెంక న్న, అంజయ్య, వెంకన్న, నరేష్, జనార్దన్, నాగయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.