17-12-2024 01:33:43 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచా రణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖ లు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.