ముంబై: ఆల్ ఇండియా ఫిడే రేటింగ్ చెస్ ఓపెన్ టోర్నీ చాంపియన్‌గా అర్నవ్ ఖేర్డేకర్ నిలిచాడు. ముంబైలోని రష్యన్ హౌస్ వేదికగా జరిగిన పోటీల్లో చివరి రౌండ్ ముగిసేసరికి ఖేర్డేకర్‌తో (41.25 పాయింట్లు) పాటు ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ విక్రమాదిత్య కులకర్ణి (36.75) అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఇద్దరి మధ్య బ్రేక్ స్కోరులో 5.25 పాయింట్లు తేడా ఉండడంతో అర్నవ్ ఖేర్డేకర్‌ను విజేతగా ప్రకటించారు.