10-04-2025 01:43:11 AM
చేగుంట, ఏప్రిల్ 9ఃచేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరు అయిన రూ.15 లక్షలతో సిసి రోడ్ల పనులను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రె స్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, రెడ్డిపల్లి ఫ్యాక్స్ చైర్మన్ మేకల పరమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, మోజమిల్, ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింలు, దుబ్బాక నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ ఉద్దీన్, ఉపాధ్యక్షులు బోల్ల ప్రశాంత్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,
ఉపాధ్యక్షులు శ్రీకాంత్,కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సాయికుమార్ గౌడ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు జూకంటి రాజా గౌడ్, కన్యారాం సతీష్, సండ్రుగు శ్రీకాంత్, అయిత పరంజ్యోతి, రెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ చేన్నసేన, నాగరాజు, బలరాం, శ్రీనివాస్, నదిమ్, సీనియర్ నాయకులుపాల్గొన్నారు.