calender_icon.png 30 April, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్లు ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

30-04-2025 12:20:17 AM

చేగుంట, ఏప్రిల్ 29 : చేగుంట మండ లం కర్నాలపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షలతో సీసీ రోడ్ల పనులను మంగళవారం నాడు  దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మండల కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, మొజామిల్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, కిసాన్ సెల్ అ ధ్యక్షులు చౌదరి శ్రీనివాస్,  మాజీ దుబ్బాక అసెంబ్లీ యువజన అద్యక్షులు సాయి కుమా ర్ గౌడ్, సీనియర్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుర్మా లక్ష్మి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు లిం గం , ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, మావీణ్, రాజు, సునీల్, శ్రీనివాస్, సినియర్ నాయకులు మహేష్, అశోక్, నాగరాజు, నర్సిము లు పాల్గొన్నారు.