04-03-2025 08:31:36 PM
చేగుంట (విజయక్రాంతి): హైదరాబాద్ లో మినిస్టర్ కోటర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహని మర్యాదపూర్వకంగా చేగుంట కాంగ్రెస్ నాయకులు కలిసారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జూకంటి రాజాగౌడ్, బుడ్డ భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.