06-03-2025 04:52:54 PM
చేగుంట (విజయక్రాంతి): దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి-నితీష్ ల వివాహ మహోత్సవం సందర్భంగా చేగుంట నాయకులు వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, చలపతి, అయిత రఘరాములు, వీరేశం, కాషాబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.