calender_icon.png 4 March, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వారి దేవాలయాన్ని దర్శించుకున్న చేగుంట ఆర్య వైశ్యులు

02-03-2025 07:19:18 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల ఆర్య వైశ్యులు ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని దర్శించుకున్న చేగుంట ఆర్య వైశ్యులు, అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా ఒడి బియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో అయితే పరంజ్యోతి, కొత్త శేఖర్ సెట్, సుధాకర్, గోలి మషష్, గోలి గురుమూర్తి, సెట్, వేణు, నాగరాజు, నాగభూషణం, శ్రీశైలం, సిద్ధిరములు, గోలి ప్రకాష్, కూన హనుమయ్యే తదితరులు పాల్గొన్నారు.