28-02-2025 09:13:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని నర్సాపూర్ జి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఆమె కేసుల రికార్డు వివరాలు సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ ఎస్సై హనుమాన్లు పోలీస్ సిబ్బంది ఉన్నారు.