29-04-2025 09:07:35 AM
సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో సదాశివుడికి రథోత్సవం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ, ముందు రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని ఈ రథోత్సవం కొల్కూర్ గ్రామం నుండి సదాశివుడి, టెంపుల్ వరకు సుమారు రెండు కిలోమీటర్లు భక్తులు స్వయంగా రథం లాగి తమ భక్తిని చాటుకుంటారని ఈ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని గ్రామస్తులు తెలిప్యారు.