calender_icon.png 28 December, 2024 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంప్ తస్నీమ్

15-07-2024 12:10:00 AM

పుణె: ఆలిండియా సీనియర్ ర్యాం కింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తస్నీమ్ మిర్, డీఎస్ సనీథ్ విజేతలుగా నిలిచా రు. మహిళల సింగిల్స్ ఫైనల్లో తస్నీమ్ 21-16, 21-13తో దేవికపై విజయం సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో సనీథ్ 21-15, 21-12తో తుషార్‌పై గెలుపొందాడు. ఏకపక్షంగా సాగిన మహిళల తుదిపోరులో తస్నీమ్ తన అనుభవాన్ని రంగరించి సత్తాచాటగా.. సనీథ్ తొలిసారి జాతీయ చాంపియన్ గా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో సు రజ్-ధ్రువ్, మహిళల డబుల్స్‌లో ఆర్తి జోడీలు టైటిల్స్ సాధించాయి.