calender_icon.png 2 January, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి అడిషనల్ ఎస్పీగా చైతన్యరెడ్డి

30-12-2024 11:36:20 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి అదనపు ఎస్పీగా చైతన్యరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె భాధ్యతలు స్వీకరించనున్నారు.