calender_icon.png 24 February, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైతన్య హాస్పటల్ ప్రారంభం

24-02-2025 12:00:00 AM

కల్లూరు/ఫిబ్రవరి 23(విజయ క్రాంతి ): కల్లూరు మెయిన్ రోడ్ లో  నూతనం గా నిర్మించిన చైత న్య హాస్పటల్ ను  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగ మయి దయానంద్, అశ్వ రావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఖమ్మం జిల్లా ప్రముఖ వైద్యులు డాక్టర్ గంగా రాజులు ఆసుపత్రి ని ప్రారంభించి, డాక్టర్ కృష్ణ చైతన్య కృష్ణ, భరత్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.  కల్లూరు మండల ప్రజలు, వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.