calender_icon.png 18 January, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్‌ధామ్ ముగింపు తేదీల ప్రకటన

21-10-2024 12:54:34 AM

డెహ్రాడూన్, అక్టోబర్ 20: చార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. టూరిజం మంత్రి సత్పాల్ వివరాల ప్రకారం యమునోత్రి, కేదార్‌నాథ్ నవంబర్ 3న, తుంగనాథ్ నవంబర్ 4న, బద్రీనాథ్ 17న తలుపులు మూసి వేస్తామని చెప్పారు. కాగా, ఈ ఏడాది మే 10 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది.