calender_icon.png 18 March, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరి ఎస్సైగా సీహెచ్ వెంకటేశ్వర్లు

18-03-2025 01:19:39 AM

తిరుమలగిరి, మార్చి 17: తిరు మలగిరి నూతన ఎస్సైగా సీహెచ్ వెంకటేశ్వర్లు సోమవారం బాధ్య తలు చేపట్టారు  గత కొన్ని రోజులుగా ఇన్చా ర్జి పాలన కొన సాగింది కాగా నేడు సాధా రణ బదిలిలో భాగంగా నల్గొండ విఆర్ నుండి  సిహెచ్ వెంకటేశ్వర్లు తిరుమలగిరికి బదిలీపై వచ్చారు కాగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతోపాటు మండ లంలో వివిధ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు.

అలాగే నాటు సారా గంజాయి నల్ల బెల్లం పట్టిక ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపడంతోపాటు ప్రజలు యువజన సం ఘాల నాయకులు మహిళా సంఘాలు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయ కులు తమకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు