22-03-2025 02:11:10 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంత్) : హైదరాబాద్‌లోని ప్రముఖ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్ జన్మదిన వేడుకలను అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని అకాడమీ క్యాంపస్‌లలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆయన కుమారుడు ముఠా జయసింహ హాజరై కృష్ణప్రదీప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిండునూరేళ్లు జీవిం చాలని ఆకాంక్షించారు. వేడుకల్లో అకాడమీ డైరెక్టర్లు భవానీశంకర్, వరుణ్, వేణు, హరికృష్ణాగౌడ్, ఇతర బోధనా సిబ్బంది పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఆయన చేస్తున్న అసాధారణ కృషికి కృతజ్ఞతలు తెలిపారు.