న్యూఢిల్లీ, నవంబర్ 5: ఆన్‌లైన్ వేదికగా సమాచారన్ని ఫ్రీగా అం దించే వికీపీడియాకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో లభ్య మయ్యే సమాచారంలో పక్షపాత ధోరణి ఉందని కేంద్రానికి ఫిర్యాదు అందింది. తప్పుడు సమాచారం ఆరోపణలపై సమాధానం చెప్పాలని నోటీ సుల్లో కోరింది. అయితే తమను ప్ర చురణకర్తలుగా కాకుండా మధ్యవర్తులుగానే పరిగణించాలని వికీపీడి యా కేంద్రం వద్ద వాదనలు వినిపించింది
. కానీ వాటిని ప్రభుత్వం ఖండి ంచింది. ఎన్‌సైక్లోపీడియాలో చాలా అంశాల కు సంబంధించిన వ్యాసాలు ప్రచురి తం అవుతున్నందువల్ల పబ్లిషర్‌గా ఎ ందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. వికీపీడియా సమాధానం ఆ ధారంగా కేంద్రం చర్యలు ఉంటాయి.