12-03-2025 10:03:57 PM
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదుల గట్టెపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు మీస భూమయ్య (106) బుధవారం మృతి చెందాడు. ఆయన 1919లో జన్మించగా, ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు 15 మంది మునిమానవుల్లు, మనవరాళ్ళు ఉన్నారు. గ్రామానికి చెందిన శతాధిక వృద్దుడు భూమయ్య మృతి చెందడంతో పలువురు నివాళి అర్పించారు.