calender_icon.png 9 February, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా సంబరాలు

08-02-2025 10:20:22 PM

రాజంపేట (విజయక్రాంతి): రాజంపేట మండలంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా రాజంపేట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం సాధించింది. అలాగే రానున్న ఎలక్షన్లో బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి కార్యకర్తలు శ్రమిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు  కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తను చేసే కార్యక్రమాలు ప్రజలు విశ్వస నీయంగా నమ్మి బిజెపిని ప్రజలు ఓటుతో ఇలాంటి తీర్పునిచ్చారు.