calender_icon.png 19 February, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా శ్రీగంగమ్మతల్లి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం

14-02-2025 01:23:34 AM

పాల్గొన్న ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

నిజామాబాద్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : నిజాంబాద్ జిల్లా ఆర్మూర్‌లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన గంగమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట మహో త్సవం జరిగింది. గురువారం జరిగిన ఈ మహోత్సవానికి తెలంగాణ ఫిషరీస్ ఫెడ రేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పాల్గొ న్నారు. చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగపుత్రులు స్వాగతం పలికి ఘనంగా శాలువతో సన్మానించారు. మెట్టు సాయికుమార్ ని ఘనంగా సత్కరించారు. 

గంగమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఫిషరీస్  ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు రానా ప్రతిష్ట చేసిన సిద్ధాంతుల ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫిషర్మెన్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.