calender_icon.png 5 February, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీడీపీవో ఆత్మహత్యాయత్నం

05-02-2025 02:04:40 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల సీడీపీవో ధ  ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం విధులు నిర్వ  ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకున్నారు.

తమ అసభ్యకరంగా ప్రవర్తిస్తుందంటూ ధనలక్ష్మిపై అంగన్‌వాడీ టీచర్లు కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు తనను సస్పెండ్ చేశారని ధన  చెప్పారు.

మనస్తాపానికి గురైన ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకున్నట్టు తెలుస్తున్నది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించి ప్రమాదం ఏమీలేదని వైద్యులు తెలిపారు.