హైదరాబాద్, జనవరి 7: హైదరాబాద్ కేంద్రంగా ఎల్‌ఈడీ డిస్‌ప్లే డిజైన్ కార్యకలపా ల్లో ఉన్న ఎంఐసీ ఎలక్ట్రానిక్స్‌కు తాజాగా రూఫ్ మౌంటెడ్ ఏసీ ప్యాకేజీ యూనిట్ కోసం కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ (సీసీఏ) ఆమోదం లభించింది. రూఫ్ మౌంటె డ్ ఏసీ ప్యాకేజీ యూనిట్లు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, డబుల్ డెక్కర్ కోచ్‌లకు ఉపయోగపడతాయని ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ మంగళవారం తెలిపింది.